నేడే జీ కన్వేన్ షన్ లో సంక్షేమ పథకాల సంబరాలు..

– పాల్గోననున్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని జీ_కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా తెలంగాణ సంక్షేమ పథకాల సంబరాల్లో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గోంటారని,ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభ మవుతుందని ఎంపిడిఓ గోపి బాబు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజలు,ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Spread the love