కాంగ్రెస్ గెలుపుతో సాగర్లో సంబరాలు

నవతెలంగాణ- నాగార్జునసాగర్
కాంగ్రెస్ పార్టీ ఘనవిజయంతో నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో 9వ వార్డు కౌన్సిలర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కుందూరు జైవీర్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చడం జరిగింది. అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ని కలిసి గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. వీరితోపాటు వైన్స్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love