బాధితుడికి సెల్ ఫోన్ అందజేత..

నవతెలంగాణ -తాడ్వాయి
టాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన గడిల రమేష్ గత మూడు నెల క్రితం బైక్ పై వెళ్తూ సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. ఈ విషయమై రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఈఐఆర్ దరఖాస్తు ద్వారా పోయిన సెల్ ఫోన్ ను గంభీరావుపేట మండలం దేశాయిపేటలో పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు వెంటనే సెల్ ఫోను రమేష్ కు పిలిపించి అందించామన్నారు.ఎవరైన సెల్ ఫోన్ లు పోగొట్టుకుంటే వెంటనే దరఖాస్తు చేయాలని సూచించారు
Spread the love