బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన చక్రధర్ గౌడ్

నవ తెలంగాణ- సిద్దిపేట:

ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ గురువారం బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా సిద్దిపేట రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రమేష్ బాబుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
Spread the love