కాసేపట్లో చంద్రబాబు ప్రెస్ మీట్ ..

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కూటమి అభ్యర్థుల విజయం, ప్రభుత్వ ఏర్పాటు సహా పలు అంశాలపై ఆయన వివరణ ఇవ్వనున్నారు.

Spread the love