చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బారి మెజారిటీ గెలుపించాలి.

నవతెలంగాణ-తొగుట: కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బారి మెజారిటీ గెలుపించాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం మండలం లోని పెద్ద మసాన్ పల్లి గ్రామం లో నమూనా ఇవి ఎంతో ఇంటింటా ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని  గెలుపించాలని కోరారు. కాంగ్రెస్  అధికారం లోకి రాగానే ఆరు గ్యారెంటీ స్కీములను ప్రజలకు అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహకారం అందుతుందని చెప్పారు.
Spread the love