రూ.100కే చికెన్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: అసలే ఆదివారం… పైగా రూ.100కే కిలో చికెన్. దీంతో నిజామాబాద్‌లో మాంసం ప్రియులు పండగ చేసుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఒకరు.. భాజపా సత్తా చాటిందని మరొకరు.. రూ.100కే కిలో చికెన్ అంటూ ఆఫర్లు పెట్టడంతో స్థానికులు ఎగబడ్డారు. దీంతో ఆయా దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Spread the love