నవతెలంగాణ -డిచ్ పల్లి
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు నిరుపేదలకు కొండంత అండగా ఉందని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తులు చేస్తున్న లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే చెక్కుల రూపంలో డబ్బులు వస్తున్నాయని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ అన్నారు.సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి, గంగారాం తండా లకు చెందిన షేక్ ఖాజా మియ్య,ఫారుఖ్ పాషా లకు సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ,బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్ ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ ఆదేశాను సారం చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపిటిసి చింతల దాస్, బిఅర్ఎస్ మండల ఉధ్యక్షులు బీరిష్ శేట్టి, రూరల్ ఎస్సీ సెల్ కన్వీనర్ పాశం కుమార్, అరటి రఘు, సిహెచ్ దాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, డైరెక్టర్ బోక్క గంగాధర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.