నవతెలంగాణ – హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు నివాళులు అర్పించారు. ‘పాటకు పోరాటం నేర్పి.. తన గళంలో తూటాగా మార్చి అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నా’ అని రేవంత్ ట్వీట్ చేశారు.