పద్మశ్రీ గ్రహీతలకు రూ.25 లక్షల చెక్స్ అందించిన సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందించారు. పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్‌ సీఎం చేతులమీదుగా చెక్కులు అందుకున్నారు.

Spread the love