ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్

నవతెలంగాణ-హైదరాబాద్ :  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘ప్రజాపాలన’ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేశారు. తెలంగాణ సచివాలయంలో ఆయన ప్రజాపాలన లోగోతో పాటు ఈ దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు. రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీల లబ్ధి పొందేందుకు ఈ అప్లికేషన్ ఫాంలో వివరాలు నింపి సమర్పించాల్సి ఉంటుంది.

Spread the love