నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన నిర్విరామ పోరాట ఫలితంగానే కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిందని ఆమోదించిందని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఈసందర్భంగా కవితకు ఆయన ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.