నవతెలంగాణ- రాయపోల్
రాయపోల్ మండల్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన ఎస్ఐ రఘుపతిని ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. రాయపోల్ మండలంలో శాంతిభద్రతలు కాపాడటంలో నేరాలు నియంత్రణకు చేయాలని, జిల్లాలో రాయపోల్ మండలాన్ని ఆదర్శంగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు స్వామి, పెద్ద యాదయ్య, నర్సయ్య, తిరుపతి, రాములు, కిషన్, స్వామి, జి. స్వామి, వెంకటేష్, దేవేందర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.