నవతెలంగాణ – హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మణిపుర్లో కాంగ్రెస్, NPF ఒక్కో స్థానంలో, మేఘాలయాలో కాంగ్రెస్, ఇతరులు చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. సిక్కింలో ఇతరులు, మిజోరంలో కాంగ్రెస్, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో, నాగాలాండ్‌లో కాంగ్రెస్, త్రిపురలో బీజేపీ ముందంజలో ఉన్నాయి.