పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును కలిసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – తొగుట

పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను  కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపా రు. బుధవారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎంపీ అభ్య ర్థిని కలిసి షాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బరిలో నిలిచిన నీలం మధు ముదిరాజ్ ను బారి మెజారిటీతో గెలుపుస్తమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజనమైన రాములు, మిద్దె సంతోష్, మిరుదొడ్డి రాజా శేఖర్, తదితరులు ఉన్నారు.
Spread the love