నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ముప్పై గ్రామ పంచాయతిల నుండి కాంగ్రేస్ గ్రామలమండల స్థాయి ప్రజా స్థాయి ప్రజా ప్రతినిధులు సుమారుగా రెండు వందల మంది కార్యకర్తలు రాహుల్ గాందీ ప్రసంగం వినెందుకు పది వాహనాలలో బారీగా హైద్రాబాద్ లోని తుక్కుగూడాసభావేదికకు తరలి వెళ్లారు. తరలి వెళ్లిన వారిలో మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు సంజీవ్ పటేల్, కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎ. వినోద్ , నాయకులు విఠల్ పటేల్, సదుపటేల్, లక్ష్మన్ పటేల్, రాజుల్ సేట్, తదితరులు వెళ్లడం జర్గింది.