నవతెలంగాణ ఆర్మూర్: పట్టణ కోర్టుకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు హాజరైనారు. పట్టణంలోని అంగడి బజారు మడిగేలను లబ్ధిదారులకు మున్సిపాలిటీ వారు పంపిణి చేయకపోవటంతొ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణికి ప్రయత్నించడంతొ పోలీసులు అరెస్ట్ చేసి కేసు చేసి కేసు నమోదు చేశారు, అట్టి కేసులో రెండు పర్యాయలు కేసుకు హాజరు అయినా కాంగ్రెస్ నాయకులు లోక్ అదాలత్ లో కేసును పరిష్కారించుకున్నారు, ఈ కేసులో నాయకులు కోలా వెంకటేష్, మీర్ మాజీద్, విట్టం జీవన్,మీసాల రవి, కిషన్, హబీబ్, ఉస్మాన్, వెంకటి, మందుల పోశెట్టి, బబ్లు, ఉన్నారు.