మదన్ మోహన్ పై రూపొందించిన సీడీ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ- గాంధారి
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐటీ సెల్ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ పై మండలంలోని ముద్దేల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకుడు మోహన్ యాదవ్ పాటను రచించి స్వయంగా ఆయనే పాడిన పాటను సిడి రూపంలో మలిచి పాటను రూపొందించారు. రూపొందించిన సిటీలను మండల కేంద్రంలోని హరలే గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రావు, బండరీపరమేష్,నీలరవి,ఉమ్మాజీ భాస్కర్ రావు, చాకలి కృష్ణ, కిషన్, బామాన్ సురేష్, సర్ధార్ నాయక్, సంతోష్, బాపురావు, సాకారం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Spread the love