ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని  తుర్కపల్లి (ఎం) మండల కేంద్రంలో  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న @ చింతపండు . నవీన్ కుమార్ అతని భార్య మమతలక్ష్మి లతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పట్టభద్రులందరూ ఉపయోగించుకోవాలని  కోరారు.
Spread the love