కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తుడిమేగా రెడ్డి ఘనవిజయం

నవతెలంగాణ -వనపర్తి రూరల్‌
వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తుడి మేగారెడ్డి టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సింగి రెడ్డి నిరంజన్‌ రెడ్డి పై ఘన విజయం సాధించారు. పెద్ద మందడి మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి చిన్న మందడి ఎంపీపీగా పనిచేసి వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి నవంబర్‌ 30న జరిగినటువంటి ఎన్నికలలో డిసెంబర్‌ 3న జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్‌ లో ఆయన ఘనవిజయాన్ని సాధించారు.

Spread the love