కసిరెడ్డి అశ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలు

నవ తెలంగాణ- వెల్డండ:
వెల్డండ మండల పరిధిలోని ఫల్గు తాండ కు చెందిన వార్డు సభ్యులు దీప్లా నాయక్ బుదవారం ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసి రెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫల్గుతాండ కు వచ్చిన ఎమ్మెల్సీ కసి రెడ్డి నారాయణరెడ్డి మండల అద్యక్షుడు మోతిలాల్ నాయక్ తో కలిసి పార్టీ కండువా కప్పి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుట్ట రాంరెడ్డి , శ్రీను నాయక్ పాల్గొన్నారు .
ఫోటో. పార్టీ కండువా కప్పుతున్న కసి రెడ్డి

Spread the love