హోటల్ ఎల్లా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు

నవతెలంగాణ హైదరాబాద్: గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యకర్తలు హోటల్ ఎల్లాలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులులోకి అనుమతించలేదు. దీంతో ఒక కార్యకర్త పెట్రోల్ పోసుకునేందుకు యత్నించడంతో అతన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Spread the love