ఘనంగా నియోజకవర్గ పాస్టర్స్ ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని 5 వ వార్డు శాంతినగర్ బేతెస్థ మినిస్ట్రీస్ క్యాంపస్ నందు సోమవారం సూర్యాపేట పట్టణ ,నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్, జిల్లా పాస్టర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా బాపట్ల కు చెందిన పాస్టర్ సి. హెచ్. డేవిడ్ యేసు క్రీస్తూ యొక్క గొప్పదనం, ప్రేమ, క్షమాపణ లను దైవ సేవకులను పురికొల్పినారు ఈ సందర్భంగా దైవజనులు అందరు కలిసి జిల్లా అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ కరుణ శ్రీ దంపతులకు ఆశీర్వచనాలు అందజేసి ఘనంగా సత్కరించారు. సూర్యాపేట పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రేవ.ఇంజమూరి గాబ్రియేల్  ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమములో రెవ.డాక్టర్ జాన్ మార్క్, రెవ డాక్టర్ అజర్య, జే. డేవిడ్ నాయక్, పాస్టర్ ఇరుగు సంసోన్, డేవిడ్ బొందుగుల హైదరాబాద్,డాక్టర్ జి శాంతయ్య,బి.ప్రశాంత్, డి.లాకు నాయక్, నియోజకవర్గ అధ్యక్షులు జలగం జెమ్స్, జోయల్, చివ్వేంల అధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్, రెవ.పంది మార్క్, జి బాబురావు,రూరల్ అధ్యక్షులు ఎల్క ప్రభాకర్, బొక్క ఏలీయా రాజు, ఎర్పుల క్రిస్టోఫర్, బి.జాన్ పాల్, శాంసన్, శాగ జాకబ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love