మండలంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు బీఆర్ ఎస్ లోకి ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో శనివారం చేరారు. మండలంలోని బట్టు తాండ, అన్నారం గ్రామాలకు చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 60 మంబీది కార్యకర్తలు, బీఆర్ ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు రాజా గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ స్వామి గౌడ్, రవీందర్ రెడ్డి, కూడెల్లి బాలరాజు, బట్టు సంతోష్ నాయక్, సేవ్య నాయక్ తదితరులు ఉన్నారు.