పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
మహారాజు గంజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గోషామాల్ డివిజన్ కార్పొరేటర్ లాల్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రామ్ చందర్, ఏఎన్ఎంలు అనిత, సంజీవ, వినోద్ తదితరులు పాల్గోన్నారు.
Spread the love