బాధిత కుటుంబానికి పరామర్శ..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర నిశాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా బుధవారం కాంగ్రెస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు కల్లేపల్లి గ్రామంలో మార్పింగ్ వాక్ చేపట్టి గ్రామస్తులతో మాట్లాడారు. మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, నాయకులు ఒగ్గు దామోదర్, మంకాల ప్రవీణ్, డీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love