నవతెలంగాణ – మద్నూర్
ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రఖ్యాతగాంచిన అటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఈనెల 9న శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆలయంలో నిర్వహించబడుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు హుండీ లెక్కింపు కార్యక్రమానికి ఆలయ పాలకవర్గం సభ్యులు ప్రజా ప్రతినిధులు భక్తులు హాజరుకావాలని ఆయన కోరారు.