నవతెలంగాణ-హైదరాబాద్ : సీపీఐ(ఎం) నాలుగవ రాష్ర్ట భహిరంగ సభ సందర్భంగా ఎర్రజెండా కవాతు జరిగింది. ఐబి నుంచి టీఎస్ఆర్ గార్డెన్ వరకు ఈ కవాతు కొనసాగింది. అనంతరం ఆహ్వనం సంఘం అధ్యక్షులు చుక్కా రాములు అధ్యక్షతన జరుగుతున్న సభలో ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్, బీ.వీ రాఘవులు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభంద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.