నవతెలంగాణ – హైదరాబాద్: ఏకేజీ భవన్ లో ఉంచిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి ఏపీ రాష్ట్ర కమిటీ తరుపున నివాళులర్పించారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావు, కేంద్ర కమిటీ సభ్యులు మధు, y. వెంకటేశ్వరరావు, తదితరులు సీతారాం ఏచూరికి నివాళులర్పించారు.