నవతెలంగాణ- ముదిగొండ
పమ్మిలో సీపీఐ(ఎం) శాఖ సభ్యులు ఆవుల ప్రసాద్, సతీమణి ఆవుల మంగమ్మ(55) అనారోగ్యంతో మృతి చెందింది సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్ నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్,బండి పద్మ బుగ్గవీటి సరళ పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు.