సీపీఐ(ఎం) తొలి జాబితా విడుదల..

tammineni Veerabhadramనవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్దులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 14 నియోజక వర్గాల అభ్యర్దులను ఆయన ఆదివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. మిగతా అభ్యర్ధుల వివరాలను సాయాత్రం తెలియాజేస్తామని అన్నారు.
అభ్యర్ధుల వివరాలు..
1. అశ్వరావు పేట – పిట్టల అర్జున్‌
2. ఖమ్మం  – ఎర్రా శీక్రాంత్‌
3. సత్తుపల్లి- మాచర్ల భారతి
4. పాలేరు – తమ్మినేని వీరభద్రం
5. మధిర – పాలడుగు భాస్కర్‌
6. భద్రచలం – కారం పులయ్య
7. జనగాం – మోకు కనకరెడ్డి
8. ఇబ్రహీంపట్నం- పగడల యాదయ్య
9. భువనగిరి – కొండమడుగు నర్సింహా
10. వైరా – భూక్యా వీరభద్రం
11. ముషీరాబాద్‌ – ధశరథ్‌
12. పటాన్‌ చేరు  – మల్లిఖార్జున్
13. నకిరేకల్‌ – చినవెంకులు
14. మిర్యాలగూడ – జూలకంటి రంగారెడ్డి

Spread the love