ఏచూరికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ నివాళి

నవతెలంగాణ – ఢిల్లీ: ఏకేజీ భవన్ లో ఉంచిన సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరుపున నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు సీహెచ్ సీతారాములు,  కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు తదితరులు సీతారాం ఏచూరికి నివాళులర్పించారు.

Spread the love