ఎంఎల్ఏ జయవీర్ ను కలిసిన దగ్గడ్ బాలు

నవతెలంగాణ -పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం లో 58,678 ఓట్ల అధిక మెజార్టీ తో గెలుపొందిన ఎంఎల్ఏ కుందూరు జయవీర్ రెడ్డిని తిరుమల గిరి సాగర్ మండలం  జానారెడ్డి కాలనీకి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు దగ్గడ్ బాలు శుక్రవారం హైదరాబాద్ లోని జయవీర్ నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చము అందజేసిన కొద్దిసేపు వారితో మాట్లాడారు.కలిసిన వారిలో జానారెడ్డి కాలానికి చెందిన సీతారామ్, గిరీష్, రమేష్, కృష్ణ తదితరులు వున్నారు.
Spread the love