కేరళ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించండి: రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: కేరళలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషాదం మిగిల్చిన బాధ‌, నొప్పిని త‌న క‌ళ్లారా చూశార‌న్నారు. బాధితుల కోసం స‌మ‌గ్ర‌ పున‌రావాస ప్యాకేజీని ప్ర‌క‌టించాల‌ని బుధవారం లోక్ సభలో కేంద్రాన్ని కోరారు.

Spread the love