నవతెలంగాణ-బెజ్జంకి మండల కేంద్రంలోని ఎల్లంపల్లికి చెందిన కుసుంబ అర్జున్ ఇటీవల ఆనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం విధితమే. ఆదివారం శివసేన యూత్ అధ్వర్యంలో బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. శివసేన యూత్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.