నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంతో పాటు గాగీల్లపూర్ గ్రామంలో పాఠశాల విద్యార్థుల యూనిపామ్స్ తయారీ కుట్టు కేంద్రాలను సోమవారం డీఈఓ శ్రీనివాస్ రెడ్డి సందర్శించి పరిశీలించారు.యూనిపామ్స్ ను సకాలంలో అందించాలని నిర్వహాకులకు డీఈఓ సూచించారు.ఏపీఎం నర్సయ్య,సీసీలు పాల్గొన్నారు.