నవతెలంగాణ – హైదరాబాద్: పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఓవర్ లోడ్ కారణంగా 6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.