ముఖ్యమంత్రి సహాయకు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ చెక్కు అందజేస్తున్న మాజీ సర్పంచ్ నర్సారెడ్డి
ముఖ్యమంత్రి సహాయ చెక్కు అందజేస్తున్న మాజీ సర్పంచ్ నర్సారెడ్డి
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రన్ పల్లి గ్రామనికి చెందిన చిల్కురి గంగారెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మాజీ ఎమ్మెల్సీ, విజి గౌడ్  సాకారంతో మంజురు అయిన రూ.17,000 చెక్కును జక్రన్ పల్లి ఎక్స్ సర్పంచ్ కాట్ పల్లి నర్సారెడ్డి  చేతుల మీదుగా లబ్దిదారు కుటుంబ సభ్యులకు పంపిణి చేశారు. ఈ చెక్కును మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్ కు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
Spread the love