విద్యార్థులకు బాస్కెట్ ల పంపిణీ

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మాదాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు స్థానిక అంబేద్కర్ సంఘం అధ్వర్యంలో బుదవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, సురేష్, కిరణ్, అరుణ్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love