వృత్తి కోర్సు కు పుస్తకాలు వితరణ

నవ తెలంగాణ- రామారెడ్డి : మండల కేంద్రానికి చెందిన మిఠాయి ఐశ్వర్య కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి కోర్స్ ఎం పి హెచ్ డబ్ల్యు (ఫిమేల్) కావలసిన మెటీరియల్ ను డి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవుల అందజేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్య కుటుంబం, కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love