రూ. ఏడు లక్షల చెక్కుల పంపిణీ.

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్ అధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. మాక్లూర్ గ్రామంలో ఏడుగురు లబ్ధిదారులకు రూ. 700812 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు, మండల కోఆఫ్షన్ మెంబర్ కొక హైమ్మద్, వర్డ్ మెంబర్లు, పాల్గొన్నారు.
Spread the love