నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామానికి చెందిన జేఎల్ఎం రమేష్ గ్రామస్తుల తరఫున అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, శ్యామ్ కుమార్, వెంకటేష్, లతీఫ్, రహీం తదితరులు పాల్గొన్నారు.

Spread the love