గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ లకావత్ మానస సుభాష్ గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపించేశారు . ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 27 వారాల పైబడిన 34 వారాల లోపు గల గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పపత్రి సూపరింటెండెంట్ డా. రమేష్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ బి. శ్రుతి సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love