నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామంలోని సోనమోని రేణమ్మ వెంకటయ్య కుమార్తె అఖిల ప్రతానం వేడుకల్లో మంగళవారం కోడలు శుభకార్యానికి హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతల ఆంజనేయులు, దేశ నాయక్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వర్ధన్ సైదులు, ఉప్పునుంతల డివైఎఫ్ఐ కిరణ్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆర్టిసి నాయకులు వెంకటయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు అశోక్, ఆంజనేయులు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, 5వ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, చారకొండ సిఐటి నాయకులు బాలస్వామి, తదితరులు నాయకులు పాల్గొన్నారు.