సీఎం సహాయ నిధికి దివీస్‌ భారీ వితరణ

సీఎం సహాయ నిధికి దివీస్‌ భారీ వితరణనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి సహాయనిధికి దివిస్‌ ల్యాబొరేటరీస్‌ భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. శనివారం జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డిని దివిస్‌ ల్యాబోరేటరీ సీఈవో డాక్టర్‌ కిరణ్‌ కలిసి చెక్‌ను అందజేశారు.

Spread the love