ఆలయానికి..రూ.60వేల విరాళం

గట్టు: మండలకేంద్రంలోని మాతా అంబా భవానీ దేవాలయం ఉత్సవాలు సందర్భంగా కోడు మూరు పట్టణానికి చెందిన ఎస్‌ ఎస్‌ కె సమాజ్‌ రూ.60, 000/- లు విరాళం అందజేశారు. కోడుమూరు సమాజ్‌ కట్టు అంబ భవానీ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. వారితో పాటు జీ . నాగరాజు , జీ. రవి కుమార్‌ , జీ. శ్రీనివాసులు, డీ. లక్ష్మణ్‌ , పీ. శ్రీనివాసులు, గట్టు ఎస్‌ ఎస్‌ కే సమాజ్‌ అధ్యక్షులకు అందించారు.

Spread the love