బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను గడప గడపకు

నవ తెలంగాణ- నవిపేట్: మండలంలోని పోతంగల్, హన్మన్ పారం, గాందీనగర్, సిర్నాపల్లి గ్రామలలో బీఆర్ఎస్ పార్టి బూత్ స్థాయి కమీటిలను శుక్రవారం ఏర్పాటు చేశారు. పార్టి చేపడుతున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తెలియజేసేలా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణ మోహన్, నర్సింగ్ రావు, సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, వైస్ చైర్మన్ బాబర్, బుచ్చన్న, డైరెక్టర్ విజయ్, మానికేశ్వర్ రావు, సంజీవ్ రావు, రాజు తదితరులు పాల్గోన్నారు.
Spread the love