బాగేపల్లి గ్రామంలో బూత్ కమిటీ కార్యకర్తలతో ఇంటింటి కీ ప్రచారం….

నవ తెలంగాణ- రెంజల్:
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో బూత్ కమిటీ కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం  నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ పాముల సాయిలు పేర్కొన్నారు. బోధన్ ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ నాయకున్ని గెలిపించాలని, టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భర్త భూమేష్, స్థానిక నాయకులు నరేష్, సాయిలు, గ్రామంలోని యువ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love