డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరుపురనివి..

– బాబు జగ్జీవన్ రామ్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కొమ్ము నరేందర్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 37  వ వర్ధంతి సందర్భగా వారు దేశానికి చేసిన మరుపురాని సేవలను అని బాబు జగ్జీవన్ రామ్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కొమ్ము నరేందర్ అన్నారు ‌ గురువారం బాబు జగ్జీవన్ రామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కొమ్ముల నరేందర్ ఆధ్వర్యంలో  ఎల్ బి స్టేడియం, బషీర్ బాగ్ కూడలిలో ఉన్నటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసినివాళులు అర్పించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ.. ఇంత గొప్ప నాయకుడు. విద్యావేత్త అయినా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి వేడుకులు తన ఆధ్వర్యంలో జరగడం తన అదృష్టమని తెలిపారు.  తనకు సహకరించిన వారికీ  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
Spread the love