నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌లో ఆయన ఎంట్రీ ఇవ్వనున్నారు.
అండర్-19 జట్టు: మహ్మద్ అమాన్ (C), రుద్ర పటేల్, సాహిల్ పరఖ్, కార్తికేయ కేపీ, కిరణ్ చోర్మాలే, అభిగ్యాన్ కుందు, హర్వాన్ష్ సింగ్ పంగాలియా, సమిత్ ద్రవిడ్, యుధజిత్ గుహ, సమర్థ్, నిఖిల్ కుమార్, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్, రోహిత్ రజావత్, మహ్మద్ ఇనాన్.